Best dating app Real Video Call app Free in telugu

Best dating app Real Video Call app Free in Telugu


⭐మీలో గర్ల్ ఫ్రెండ్స్ మరియు బాయ్ ఫ్రెండ్స్ లేని వారికి ఉపయోగపడే ఒక లైవ్ వీడియో కాలింగ్ అప్లికేషన్ని నేను నీకు పరిచయం చేయబోతున్నాను, ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మీరు అబ్బాయిలు అమ్మాయిల తో అమ్మాయిలు అబ్బాయిల తో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మీరు తెలుసుకోండి.
ఈ అప్లికేషన్ కి సంబంధించిన లింకు కింద ఇచ్చాను అక్కడనుండి ఇన్స్టాల్ చేసుకో ని ఓపెన్ చేయండి, మిమ్మల్ని కొన్ని ఫార్మేషన్స్ అడుగుతుంది, వాటిని ఇచ్చేయండి. తర్వాత మిమ్మల్ని మీ ఫేస్బుక్ లేదా జీమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వ మంటుంది అందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుని లాగిన్ అవ్వండి. 
లాగిన్ అయిన తర్వాత‌ మీరు ఆడ వాళ్ళ, మగవాళ్ళ అని అడుగుతుంది. అక్కడ మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెంటనే ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ అవుతుంది, అందులో మీకు స్టార్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి. వెంటనే మీకు మీ మొబైల్ లోని ఫ్రంట్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే అవతలి వాళ్లకు వీడియో కాల్ వెళ్లడం జరుగుతుంది. తర్వాత అవతలి వాళ్ళు మన కాల్ లిఫ్ట్ చేసి మనతో వీడియో లో మాట్లాడటం జరుగుతుంది. అవతలి వాళ్ళు మీకు అవసరం లేదనుకుంటే కింద కాల్ డిస్కనెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది, దానిమీద క్లిక్ చేసినట్లయితే మళ్ళి వేరే వాళ్లకు ఆ కాల్ కనెక్ట్ కావడం జరిగింది ఈ విధంగా మీరు మీకు నచ్చిన వాళ్లతో, ఈ అప్లికేషన్ లో వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే ఇందులో మీరు కావాలనుకుంటే వాళ్లతో చాటింగ్ కూడా చేయవచ్చు.


యాప్ మీరు ఎలా వాడాలి అనే దాని గురించి పూర్తి వివరాలు కొరకు కింద ఉన్న వీడియో చూడండి.


App Details
1.App name : Livetalk - Live Video Chat
2.Rating : 3.8
3.users : 50,000,000+
4.app review : 200,289
APP LINK


Reactions

Post a Comment

15 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)