How to recover deleted Whatsapp messages

How to recover deleted Whatsapp messages


♦️ మనకు ఎవరైనా వాట్సాప్ లో మెసేజెస్ పంపించి వెంటనే డిలీట్ చేసినా, లేదా మనం అవసరం లేదని కానీ డిలీట్ చేసిన వాట్సప్ మెసేజెస్  తిరిగి ఎలా చూడాలో  తెలుసుకోండి. 
♦️ దీని కొరకు మీరు మీ మొబైల్ లో, Chat bin WhatsApp recovery అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింకు కింద ఇచ్చాను. అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.

♦️ వివరణ:

♦️ ఈ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, దీనికి మంచి రేటింగ్ కూడా ఉన్నది. ఈ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. 


♦️ ఓపెన్ చేసినట్లయితే, మిమ్మల్ని కొన్ని వాట్సాప్ కు సంబంధించిన అనుమతులు ఇవ్వ మంటుంది. మీరు అన్ని అనుమతులు ఇవ్వండి.
♦️ ఇప్పటి నుండి మీ మొబైల్ కి ఎవరైనా వాట్సప్ మెసేజెస్ పంపించి వెంటనే డిలీట్ చేసినా, లేదా మీరు అవసరం లేదు అని డిలీట్ చేసిన మొత్తం మెసేజెస్, ఈ యాప్ సేవ్ చేసి ఉంచడం జరుగుతుంది. 
♦️ మీరు డిలీట్ చేసిన మెసేజ్ చూడాలనుకుంటే, ఈ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ యాప్ లో, మీరు ఇంతకు ముందుకు డిలీట్ చేసిన మొత్తం వాట్సాప్ మెసేజెస్  కనిపించడం జరుగుతుంది.



Application Details
1.App name : Chat Bin (Recover deleted chat)
2.Rating : 3.8
3.users : 1,000,000+
4.review : 17,937
5.Size : 5.8MB

APP LINK


Reactions

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)