How to make Lyrical song on your own photo in phone

How to make a Lyrical song on your own photo on phone


మీరు ప్రతిరోజు వాట్సాప్ మరియు ఇంస్టాగ్రామ్ లో మీకు సంబంధించిన చాలా రకాల ఫొటోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు. కాని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అప్లికేషన్ ను ఉపయోగించి, మీరు మీ ఫొటోస్ కి, బ్యాక్ గ్రౌండ్ లో కోత్త సినిమా పాటలు యాడ్ చేయవచ్చు. అలాగే మీ ఫొటోస్ పైన బ్యాక్ గ్రౌండ్ లోని పాటకు సంబంధించిన లిరిక్స్ కూడా యాడ్ చేయవచ్చు‌. అది కూడా కేవలం ఒక్క క్లిక్ తో , అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.

అప్లికేషన్ వివరణ.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను. అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది. 
ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీకు పైన చాలా రకాల కేటగిరిస్ కనిపిస్తాయి. అందులో మీకు లవ్, బర్త్ డే, యాటిట్యూడ్, వెడ్డింగ్, ఇలా రకాల కేటగిరి ఉంటాయి‌, అయితే అందులో మనకు ముందుగా, న్యూ రిలీజ్ కేటగిరి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. కొత్తగా రిలీజ్ అయిన సినిమా పాటలు, లిరిక్స్ తో సహా ఉండడం జరుగుతుంది.


అందులో నుండి మీరు ఏ సాంగ్ కు మీ ఫొటోస్ యాడ్ చేసి వీడియో క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో, దాన్ని ఓపెన్ చేయండి. వెంటనే మీకు ఆ సాంగ్ అక్కడ ప్లే కావడం జరుగుతుంది. మీకు పాటతో పాటు లిరిక్స్ కూడా రావడం జరుగుతుంది.


తర్వాత మీకు రైట్ సైడ్ replace photos ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద ప్రెస్ చేయండి. వెంటనే ఆ వీడియో మీకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది.


డౌన్లోడ్ అయిన తర్వాత కింద మీకు 3 ప్లస్ 
సింబల్స్ కనిపిస్తాయి, ఆ ప్లెక్ష్ సింబల్స్ మీద ప్రెస్ చేసినట్లయితే, మీ మొబైల్ లోని ఫొటోస్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఏ ఫొటోస్ తో వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఆ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని కింద కనపడే save video with your photos అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. వెంటనే మీకు, మీ ఫొటోస్ తో లిరికల్ వీడియో క్రియేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మీ ఫొటోస్ తో లిరికల్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు..
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియో చూడండి


App Details
1.App name : lyrical.ly video status maker
2.Rating : 4.5
3.users : 50 M
4.app review : 300k
5.app Size : 28 MB
APP LINK


Reactions

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)