how to recover deleted videos from android phone

how to recover deleted videos from android phone

♦️ మీరు, మీ మొబైల్ యొక్క  గ్యాలరీ లోని, వీడియోస్ అవసరం లేదని కానీ, లేదా పొరపాటున కానీ, డిలీట్ చేసినట్లయితే, వాటిని మనం మళ్ళీ తిరిగి ఎలా పొందాలో తెలుసుకోండి. 

♦️ సాధారణంగా మన మొబైల్ లో, ఒకసారి డిలీట్ చేసిన ఫొటోస్ కానీ, లేదా వీడియోస్ కానీ, తిరిగి పొందడం అసాధ్యం. కానీ ఇప్పుడు నేను చెప్పే, ఈ ట్రిక్ నీ ఉపయోగించి, మీరు  మీ మొబైల్ లో డిలీట్ చేసిన వీడియోస్ ని , ఈజీగా తిరిగి మళ్ళీ , మీ మొబైల్ లో రికవరీ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

♦️ దీనికొరకు ముందు, మీ మొబైల్ లో వీడియో రికవరీ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింకు కింద ఇచ్చాను, అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి.


♦️అప్లికేషన్ వివరణ:

♦️ ఈ యాప్, మనకు ప్లే స్టోర్ లో లభిస్తుంది. అక్కడి నుండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.

♦️ ఇన్స్టాల్ చేసుకున్నాక, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే, అందులో మీకు వీడియో రికవరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద మీరు ప్రెస్ చేయండి. 

♦️ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా, మీరు ఇంత ముందుకు డిలీట్ చేసిన వీడియోస్ అన్నీ, మీకు తిరిగి రావడం జరుగుతుంది.

♦️ అక్కడి నుండి, మీకు కావాల్సిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి.సెలెక్ట్ చేసుకున్న తర్వాత,  కింద మీకు రికవరీ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద మీరు ప్రెస్ చేయండి.  ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ వీడియో మీ మొబైల్ లో, సేవ్ కావడం జరుగుతుంది

♦️ ఈ విధంగా, ఈ అప్లికేషన్ ని ఉపయోగించి, మీరు డిలీట్ చేసిన వీడియోస్ తిరిగిపొందవచ్చు .


Application Details:- 
1.App name : Video Recovery
2.Rating : 2.5
3.users : 5,000,000+
4.Review. : 14,871
5.Size : 2.7Mb

APP LINK

Reactions

Post a Comment

5 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)