Best caller name announcing app
ప్రతిరోజు మన మొబైల్ కి చాలా రకాల ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ మనం కొన్ని సార్లు ఏదైనా పని చేసేటప్పుడు మన మొబైల్ పక్కనపెట్టి పని చేస్తున్నట్లయితే, కొన్ని అనవసరమైన కాల్స్ వచ్చిన కానీ మనం ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవడం కోరకు మొబైల్ దగ్గరికి వెళ్లి చూడవలసి ఉంటుంది. దీనివల్ల మన సమయం చాలావరకు వృధా అవుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే అప్లికేషన్ ని మీరు ఉపయోగించి, మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళ పేరు తో సహా చెప్పే విధంగా మీ మొబైల్ లో సెట్ చేసుకోవచ్చు. మీకు ఎవరైనా ఫోన్ చేయగానే వెంటనే మీకు ఎవరు ఫోన్ చేస్తున్నారనేది మీ మొబైల్ చెబుతుంది, ఈ యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను. అక్కడి నుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి, ఇప్పుడు నేను మీకు ఈ యాప్ ని మీరు ఎలా వాడాలో వివరిస్తాను.
ఈ యాప్ మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే కింద మీకు కంటిన్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి, వెంటనే మిమ్మల్ని కొన్ని ఫార్మేషన్ జరుగుతుంది, వాటిని ఇచ్చేయండి. తర్వాత మీకు ఈ యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది, తర్వాత అందులో మీరు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి, అందులో call announcer settings అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి. అందులో మళ్ళీ మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి, అందులో నీ భాషని సెలెక్ట్ చేసుకుని ఆప్షన్ ఉంటుంది, ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత call announcer అనే ఆప్షన్ ని ఆన్ చేయండి.తర్వాత నుండి మీ మొబైల్ కు ఎవరైనా కాల్ చేసినట్లు అయితే వాళ్ల పేరు మీ మొబైల్ లో ఏమని ఫీడ్ చేసుకున్నారు ఆ పేరు మీరు మీ మొబైల్ వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ల పేరు చెప్పే విధంగా సెట్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియో చూడండి.
App Details
1. App name: Caller ID & Speaker
2. Rating: 4.0
3.users : 500,000+
4.app review : 3,094
5.app Size : 11 MB
APP LINK
2 Comments
Hui
ReplyDeleteSandeep
ReplyDelete