How To Download Telugu NEWS Papers PDF in Mobile

How To Download Telugu NEWS Papers PDF in Mobile

ప్రతిరోజు ఉదయం మనం న్యూస్ పేపర్ చదవడం చాలా సాధారణం అయిపోయింది, అయితే మనం కేవలం ఒక్క న్యూస్ పేపర్ మాత్రమే మన ఇంట్లో ఈ వేయించుకుంటారు, మిగతా భాషలకు సంబంధించిన కావచ్చు, లేదా మన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ కాకుండా వేరే న్యూస్ పేపర్ చదవాలంటే, మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి చదవాల్సి ఉంటుంది. అలాగే ఆ న్యూస్ పేపర్ ని మనం ట్రావెల్ చేసేటప్పుడు తీసుకొని వెళ్లాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుంది. 
కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక వెబ్ సైట్ ను, ఉపయోగించి మీరు మన భారతదేశంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దాని కొరకు ముందు మీరు ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, దాని సంబంధించి ఇంకా నేను కింద ఇచ్చాను అక్కడినుండి ఓపెన్ చేయండి. 
ఓపెన్ చేసాక మీకు అక్కడ చాలా రకాల భాషలకు సంబంధించిన న్యూస్ పేపర్స్ ఓపెన్ అవుతాయి, ఒకవేళ మీరు తెలుగు న్యూస్ పేపర్స్ చదవాలనుకుంటే కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు తెలుగు అని ఉంటుంది. అందులో మన తెలుగు లో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి, అందులోనుండి మీరు మీకు కావలసిన న్యూస్ పేపర్ ని సెలెక్ట్ చేసుకొని దాని కింద కనపడే డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేయండి వెంటనే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఈ రోజు కు సంబంధించిన డేటు అలాగే పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 
ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద మీరు పేస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ న్యూస్ పేపర్ సంబంధించిన, పి,డి,ఎఫ్ ఫైల్ మీ మొబైల్ లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు కావలసిన న్యూస్ పేపర్ మొత్తం కనిపిస్తుంది. ఈ విధంగా మీరు మీ మొబైల్ లో ఈ వెబ్సైట్ ద్వారా మీకు కావలసిన న్యూస్ పేపర్ ని డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.

Reactions

Post a Comment

4 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)