How to Download vehicle original (RC) registration of certificate

How to Download vehicle original RC

👉తెలంగాణ వాళ్లు మీ బైక్ లేదా కారుకు, సంబంధించిన, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు మీ మొబైల్ లో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి. దీని కొరకు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, దీని పేరు వచ్చేసి RTA m-W wallet ఇది మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది. 

👉దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను, అక్క నుండి డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకోండి.

👉ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే, మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. అక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి register అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి, 

👉తర్వాత మీకు Otp వస్తుంది, Otp అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే వెంటనే ఈ అప్లికేషన్ మీకు ఓపెన్ కావడం జరుగుతుంది.

👉తర్వాత ఇందులో మీకు RC మరియు Driving licence రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి RC సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మిమ్మల్ని రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది మీ వెహికల్ నెంబర్ ఇవ్వండి, దాని కింద లాస్ట్ 5 ఛాయిస్ నెంబర్స్ అడుగుతుంది. మీరు వెహికల్ సంబంధించిన ఛాయిస్ నెంబర్ అక్కడ ఇవ్వండి. 


👉కింద మీకు Get  అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి. వెంటనే మీ వెహికల్ కు సంబంధించిన RC మీ మొబైల్ లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది.

👉ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ను ఉపయోగించి మీ వెహికల్ సంబంధించిన, ఒరిజినల్ రిజిస్ట్రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

👉దీని గురించి పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియో చూడండి.


App Link..



Reactions

Post a Comment

12 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)