How To Send Talking Emojis In Whatsapp
వాట్సాప్ లో మనం ప్రతిరోజు, మన ఫ్రెండ్స్ తో చాలా రకాలుగా చాటింగ్ అంటే చేస్తూ ఉంటాము, అయితే మనం మన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేసేటప్పుడు కొన్ని రకాల ఇమేజిస్ కూడా పంపిస్తూ ఉంటాము, అయితే అలా ఇమేజెస్ పంపించిన వారికి ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ నేను మీకు తీసుకొచ్చాను దీని ద్వారా మీరు మాట్లాడే ఇమేజిస్ పంపించవచ్చు.
అంటే మీరు మీ ఫ్రెండ్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పాలనుకుంటే, గుడ్ మార్నింగ్ సంబంధించిన ఒక ఇమేజి పంపిస్తే అది గుడ్ మార్నింగ్ అని అవతలి వాళ్లకు చెబుతుంది. ఈ ఇమేజిస్ అనేవి మీరు కూడా ఎలా పంపించాలి అనేదాని గురించి వివరిస్తారు.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే, ఈ యాప్ సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడినుండి డౌన్లోడ్ చేసుకొని, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మిమ్మల్ని కొన్ని అనుమతులు అడుగుతుంది వాటిని ఇచ్చేయండి. తర్వాత మీకు ఈ యాప్ ఓపెన్ అవుతుంది.
అందులో మీకు చాలా రకాల కేటగిరీలకు సంబంధించిన ఇమేజిస్ ఉంటాయి. అందులో మీకు కావలసిన క్యాటగిరి ఇమేజిస్ ఓపెన్ చేయండి, అందులో మీకు చాలా రకాల emojis ఉంటాయి, అందులో మీకు కావలసిన ఛానల్ మీద క్లిక్ చేయగానే ఆటోమెటిగ్గా emoji మాట్లాడడం జరుగుతుంది, దానిమీద ప్రెస్ చేసి మీరు అక్కడి నుండి డైరెక్ట్ గా వాట్సాప్ లో మీ ఫ్రెండ్ పంపించొచ్చు.
పూర్తి వివరాలకు కింది ఉన్న వీడియోని చూడండి..
0 Comments