How To set Incoming Calls Lock in 2022

How To set Incoming Calls Lock in 2022

మనకు ప్రతి రోజూ చాలా రకాల ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అందులో చాలామంది మన ఫోన్ చేస్తూ ఉంటారు, కానీ ఆ ఫోన్ కాల్స్ లలో కొన్ని మనకు సంబంధించిన సీక్రెట్స్ ఫోన్ కాల్స్ కూడా ఉంటాయి. అయితే అలాంటి ఫోన్లు వచ్చినప్పుడు మన మొబైల్, మన ఇంట్లో పెట్టినట్లయితే మనం లేని సమయంలో మన ఇంట్లో వాళ్ళు ఆ ఫోన్ కాల్ చూసి, దాన్ని వాళ్లు లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ని ఉపయోగించి మీరు మీకు వచ్చే ఫోన్ కాల్స్ అనేవి మీరు తప్ప వేరే వాళ్ళు లిఫ్ట్ చేయకుండా సీక్రెట్ లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. 
మీకు ఏదైనా ఫోన్ వచ్చినప్పుడు ఆ సీక్రెట్ లాక్ ఎంటర్ చేస్తే మాత్రమే మీకు ఆ ఫోన్ కాల్ అనేది లిఫ్ట్ కావడం జరుగుతుంది. అది మీ మొబైల్ లో ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడి నుండి, మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి‌‌. ఓపెన్ చేయగానే ఇన్కమింగ్ కాల్ లాక్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి. 
వెంటనే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది అందులో పైన మీకు ఇన్కమింగ్ కాల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఆన్ చేయండి మిమ్మల్ని కొన్ని అనుమతులు అడుగుతుంది వాటిని ఇచ్చేయండి,ఆ అనుమతులు మీరు ఇవ్వగానే ఆటోమేటిగ్గా ఆ ఆప్షన్ అనేది మీకు ఆన్ కావడం జరుగుతుంది.
తర్వాత కింద మీరు చూసుకున్నట్లయితే, చాలా రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి అందులో మీరు చేంజ్ మోడ్ అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి.ఓపెన్ చేసినట్లయితే అందులో మీరు ఫోర్ డిజిట్ పాస్వర్డ్, మరియు 6 డిజిట్ పాస్వర్డ్, మరియు ప్యాట్రన్ లాక్ ఈ ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. కావాలి అనుకుంటే వాటిని సెట్ చేసుకోవచ్చు. లేదా కింద మీకు బటన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని ఓపెన్ చేసినట్లయితే మీకు చాలా రకాల ఇమేజెస్ కనిపిస్తాయి ఇమేజెస్ ను కూడా మీయొక్క క పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చ. 
ఇందులో నుండి మీరు మీకు కావలసిన లాక్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఎవరైనా కాల్ చేసినట్లయితే ,వెంటనే మీరు సెట్ చేసుకున్న లాకు అడుగుతుంది దాన్ని మీరు ఎంటర్ చేస్తే మాత్రమే ఆ కాల్ లిఫ్ట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్స్ కి లాక్ సెట్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
App Details
1. App name: Incoming Call Lock Screen
2. Rating: 4.0
3. users: 1,000+
4. app review: 17
5. app Size: 10 MB
APP LINK


Reactions

Post a Comment

0 Comments