How To Fly DJI Drones Above 15 Metters Limit In 2022

How To Fly DJI Drones Above 15 Metters Limit In 2022


ఈ రోజుల్లో పెళ్లిళ్ల కావచ్చు లేదా ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు, డ్రోన్ తో వీడియోస్ తీయడం అనేది సాధారణమైపోయింది. ఇప్పుడు సినిమా షూటింగ్ కూడా డ్రోన్స్ అనేవి వాడుతున్నారు కానీ, మన భారతదేశంలో 250 గ్రాములకు మించిన బరువు ఉన్న డ్రోన్స్ అనేవి ఎగరవేయడం నిషిద్ధం, అలాగే 250 గ్రాములకు తక్కువ ఉన్న డ్రోన్స్ కేవలం 15 మీటర్ల ఎత్తు వరకే  ఎగురవేయాలి, అంతకుమించి మనం ఎగరవేయడానికి డ్రోన్ కంపెనీ కి సంబంధించిన యాప్ లో మనకు అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ని ఉపయోగించి మీరు డీజేఐ కంపెనీకి సంబంధించిన డ్రోన్స్ అన్ని మీకు కావలసిన ఎత్తులో ఎగర వేసుకోవచ్చు అది ఎలాగని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.

దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఉన్న డీజేఐ అఫీషియల్ యాప్ తో పాటు ఇంకొక యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఈ యాప్ అనేది మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది. యాప్ కు సంబంధించిన డౌన్లోడ్ లింకు నేను కింద ఇచ్చాను అక్కడినుండి మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.

ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి, అందులో ముందుగా మిమ్మల్ని మీయొక్క డ్రోన్ మోడల్ ని సెలెక్ట్ చేసుకో మంటుంది మీరు వాడే డ్రోన్ ఏ మోడల్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత పైన మీకు మూడు గీతలు కనిపిస్తాయి, వాటి మీద క్లిక్ చేయండి మీకు కొన్ని సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి.

అందులో మీరు మీ డ్రోన్ ఎంత ఎత్తు వరకు ఎగరాలి అనుకుంటున్నారో అంత ఎత్తు వరకు సెట్ చేసుకోవచ్చు, అందులో మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు మీకు కావలసిన ఇతనే సెలెక్ట్ చేసుకొని, మీ డ్రోన్ ని యాప్ ద్వారా మీకు నచ్చిన ఎత్తులో ఎగర వెయ్యవచ్చు.

గమనిక.. ఈ యాప్ ని మీరు ఎలా వాడాలో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియోని పూర్తిగా చూడండి.

⭐App Details
1.App name : Rainbow for DJI Drones (Mavic Mini compatible)
2.Rating : 4.3
3.users : 100,000+
4.app review : 1.35K
⭐APP LINK

Reactions

Post a Comment

0 Comments