Best video recording app in 2022

Best video recording app in 2022


మనం చాలా వరకు ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగే ప్లేసెస్ కావచ్చు లేదా, ప్రమాదకరమైన ప్రదేశాలలో వీడియోస్ తీయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం మొబైల్ తో వీడియోస్ తీసేటప్పుడు మన మొబైల్ స్క్రీన్ ని చూసి వాళ్ళు గుర్తుపట్టి తీయనీయకుండా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్తే ఈ ట్రిక్ ని ఉపయోగించి మీరు, మీరు ఎలాంటి ప్రదేశాల్లోనైనా సరే అవతలి వాళ్లకు తెలియకుండా మీ మొబైల్ తో వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అది ఎలాగ అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.

దీని కొరకు ముందు మీరు మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంక నేను కింద ఇచ్చాను అక్కడనుండి మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ యాప్ మిమ్మల్ని కొన్ని అనుమతులు అడుగుతుంది, మీరు ఆ యాప్ సంబంధించిన అనుమతులు అన్నిటికి అంగీకరించండి. తర్వాత వెంటనే ఈ యాప్ ని ఓపెన్ అవుతుంది. అందులో మీకు స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయగానే వెంటనే మీ మొబైల్ లో కెమెరా ఓపెన్ అవుతుంది. తర్వాత బ్యాక్ గ్రౌండ్ లో వీడియో రికార్డు కావడం జరుగుతుంది. మీరు మీ మొబైల్ కు స్క్రీన్ లాక్ చేసిన సరే బ్యాక్ గ్రౌండ్ లో వీడియో రికార్డు అవుతూనే ఉంటుంది. 

తర్వాత మళ్లీ మీరు మీ మొబైల్ స్క్రీన్ అన్లాక్ చేసి ఈ యాప్ ఓపెన్ చేసి స్టాప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే వీడియో రికార్డింగ్ ఆగిపోతుంది, ఆ వీడియో వెంటనే మీ మొబైల్లో సేవ్ అవుతుంది, అసలేమైన వీడియోని మీరు ఆ యాప్ నుండే గ్యాలరీ అనే ఆప్షన్ ఓపెన్ చేసి చూడొచ్చు.

పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి

⭐App Details
1. App name: Third Eye - Smart Video Recorder
2. Rating: 4.2
3.users : 100,000+
4. app review: 1.9 K
⭐APP LINK


Reactions

Post a Comment

0 Comments