Mind-blowing Android mobile new trick in 2022
సాధారణంగా మనం వాడే ఆండ్రాయిడ్ మొబైల్స్ లో చాలా రకాల ఫ్రీ యాప్స్ వాడుతూ ఉంటాము. కానీ ఆ యాప్స్ మనకు ఫ్రీగా వస్తాయి కాబట్టి, అందులో చాలా రకాల యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి. వాటి వల్ల మనకు చాలా సమయం వృధా అవుతుంది, అలాగే మన మొబైల్ డేటా కూడా కొంత అయిపోతుంది. కొన్నిసార్లు మనం తొందరగా ఏదైనా పని చేసుకుందామనుకుంటే ఈ యాడ్స్ టైం వేస్ట్ చేస్తూ ఉంటాయి.
అలాగే మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆర్టికల్స్ చదువుతున్న కానీ మనకు మధ్యలో యాడ్స్ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్కుని మీరు ఉపయోగించినట్లయితే మీరు మీ మొబైల్లో ఎలాంటి ఫ్రీ యాప్స్ వాడిని ఒక్క యాడ్ కూడా రాదు. అలాగే మీరు ఏ బ్రౌజర్ లోనైనా సరే ఎలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేసిన అందులో ఎలాంటి యాడ్స్ కనిపించవు అది ఎలాగనిది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను, మీరు అక్కడ నుండి ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి అందులో మీకు ఆన్ మరియు ఆఫ్ బటన్ ఉంటుంది, దానిమీద ప్రెస్ చేసి మీరు ఈ యాప్ ని ఆన్ చేయండి. తరవాత నుండి మీరు మీ మొబైల్ లో ఎలాంటి యాప్స్ ఓపెన్ చేసినా కానీ యాడ్స్ అనేవి రావు, అలాగే మీరు ఏదైనా వెబ్సైట్స్ ఓపెన్ చేసినా కానీ మీకు యాడ్స్ కనిపించవు. ఈ విధంగా మీరు ఈ ట్రిక్ ని ఉపయోగించి మీ మొబైల్ లో వచ్చే మీకు అవసరం లేని యాడ్స్ ని ఆఫ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి..
APP LINK 1
0 Comments