how to add stickers in whatsapp
🌟మీరు మీ ఫ్రెండ్స్ తో వాట్సాప్ లో చాటింగ్ చేసేటప్పుడు, చాలా రకాల స్టిక్కర్స్ మీరు పంపిస్తూ ఉంటారు. ఆ స్టిక్కర్స్ మనకు వాట్సాప్ లో కేవలం లిమిటెడ్ గానే ఉంటాయి. మనకు కావలసిన విధంగా మన ఎక్స్ప్రెషన్స్ కి తగ్గట్టు స్టిక్కర్ వాట్సాప్ లో ఉండవు.
🌟కానీ ఇప్పుడు నేను చెప్పే, యాప్ ని ఉపయోగించి మీరు మీ ఎక్స్ప్రెషన్స్ కి తగ్గట్టుగా, తెలుగు మూవీస్ కమెడియన్స్, హీరోస్ కి, సంబంధించిన స్టిక్కర్స్ మీ వాట్సాప్ లో యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు మీరు తెలుసుకోండి.
🌟దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ లింక్ కింద ఇచ్చాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
🌟ఈ యాప్ ని మీరు ఓపెన్ చేసినట్లయితే అందులో మీకు చాలా రకాల స్టిక్కర్స్ కనిపించడం జరుగుతుంది. మీరు తెలుగు మూవీస్ కు సంబంధించిన హీరోస్ యొక్క స్టిక్కర్స్ కావాలనుకుంటే, పైన మీకు సెర్చ్ బార్ కనిపిస్తుంది, దాంట్లో తెలుగు అని సెర్చ్ చేయండి. మీకు అక్కడ చాలా రకాల తెలుగు హీరోస్ కి సంబంధించిన స్టిక్కర్స్ రావడం జరుగుతుంది.

🌟పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియో చూడండి..
App Link..
3 Comments
Madda gudu
ReplyDeleteSuper
ReplyDeleteMahender@212519
ReplyDelete