♦️ సాధారణంగా మన మొబైల్ లోని, కాల్ హిస్టరీ డీటెయిల్స్, డిలీట్ అయినట్లయితే, వాటిని మళ్ళీ మనం తిరిగి చూడడానికి వీలుండదు. అలాగే మనకు సంబంధించిన కాల్ హిస్టరీ డీటెయిల్స్, వేరే వాళ్లకు పంపించడానికి మన మొబైల్ లో, ఎలాంటి ఆప్షన్ ఉండదు.
♦️ కానీ, ఇప్పుడు నేను చెప్పే, ఈ అప్లికేషన్ ని ఉపయోగించి, మీ మొబైల్ లో, సంవత్సరం క్రితం కాల్ హిస్టరీ డీటెయిల్స్, అయినా సరే, Pdf ఫైల్ ద్వారా తిరిగి పొందొచ్చు. అలాగే ఆ కాల్ హిస్టరీ డీటెయిల్స్ ని, Pdf ఫైల్ లో, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చు .
♦️ అవసరమైతే, ఆ కాల్ హిస్టరీ డీటెయిల్స్ మొత్తాన్ని, ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. అది ఎలాగో, ఇప్పుడు మీరు తెలుసుకోండి.
అప్లికేషన్ వివరణ:
♦️ దీని కొరకు మీరు, మీ మొబైల్ లో E2pdf అనే, యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ప్లే స్టోర్ లో ఉంటుంది.
♦️ దీనికి సంబంధించిన, డౌన్లోడ్ లింక్ కావాలనుకుంటే, కింద ఇచ్చాను. అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి.
♦️ మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక, మిమ్మల్ని ఏ డేట్ నుండి, ఏ డేట్ వరకు, మీకు కాల్ హిస్టరీ కావాలి అని అడుగుతుంది.
♦️అక్కడ మీరు, మీకు కావలసిన డేట్ సెలెక్ట్ చేసుకోండి, అలాగే pdf ఫైల్ కి, మీ పేరు అడుగుతుంది. అక్కడ మీ పేరు ఇవ్వండి. మీ పేరు ఇచ్చాక, కింద export pdf అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి.
♦️ఆటోమేటిక్ గా, మీకు సంబంధించిన, మొత్తం కాల్ హిస్టరీ డీటెయిల్స్ అనేవి, మీరు సెలెక్ట్ చేసుకున్న, డేట్ వరకు రావడం జరుగుతుంది.
♦️ అక్కడి నుండి, ఆ pdf ఫైల్ మీరు కావాలనుకుంటే, వాట్సప్ లో షేర్ చేసుకోవచ్చు. లేదా, దాన్ని మీరు ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.
Application Details:-
1.App name :- E2PDF - Backup Restore SMS,Call,Contact,TrueCaller
2.Rating :- 4.2
3.users :- 5,000,000+
4.review :- 5,890
5.Size :- 27Mb
APP LINK
25 Comments
Only 3months are available not one year
ReplyDelete7780445442
Delete8106639576
Delete7095996425
ReplyDelete7095996425
DeleteDelete call history note available
ReplyDelete6303160658 e number call list kavali
ReplyDelete9000258213
ReplyDeleteHow to check deleted call history
ReplyDelete9550614527
ReplyDelete9550614527
ReplyDelete84998 73879
ReplyDelete7982740064 this number call list thisthe amount esthanu
ReplyDelete7982740064 this number call list thisthara
ReplyDelete9966822878
ReplyDeleteGryii
ReplyDeleteHello
ReplyDelete7981970175
ReplyDelete8790359218
ReplyDeleteYrgg
ReplyDeleteYyg
ReplyDelete8463921675
ReplyDelete9030729874
ReplyDelete7981280446
ReplyDelete7981280446
Delete