మీరు ప్రతిరోజు మీ మొబైల్ కు చాలా రకాల వాల్ పేపర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు మీ మొబైల్ తో దించిన చాలా ఫొటోస్ ని వాల్ పేపర్ గా సెట్ చేసుకుంటూ ఉంటారు. అయితే మనం కొన్నిసార్లు మంచి లోకేషన్స్ ని వీడియోస్ తీస్తూ ఉంటాము, కానీ ఆ వీడియోస్ ని మన వాల్ పేపర్ గా సెట్ చేసుకోవడానికి మన మొబైల్ లో ఎలాంటి ఆప్షన్ ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక చిన్న యాప్ ని ఉపయోగించి మీరు మీ మొబైల్ లో ఉన్న వీడియోస్ ని కూడా వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఈ యాప్ ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి వివరిస్తాను.
అప్లికేషన్ వివరణ.
ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి, ఓపెన్ చేయగానే వెంటనే మన మొబైల్ గ్యాలరీ లో ఉన్న వీడియోస్ అన్ని కనిపించడం జరుగుతుంది.
ఆ వీడియోస్ ని మీరు మీ వాల్ పేపర్ గా సెట్ చేసుకోవాలి అనుకుంటే, మీకు కావాల్సిన వీడియోని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక కింద మీకు set as launcher wallpaper అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి. తర్వాత మీకు home screen and lock screen అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిమీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ విడియో, మీ యొక్క వాల్ పేపర్ గా సెట్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీ మొబైల్ లో వీడియోస్ లేనట్లయితే ఈ యాప్ లోనే మీకు చాలా రకాల వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ కొరకు మీరు ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత, పైన మీకు త్రీ లైన్స్ కనిపిస్తాయి వాటి మీద ప్రెస్ చేయండి. అందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి, అందులో లో వీడియో వాల్ పేపర్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిని మీరు ఓపెన్ చేయండి. అందులో మీకు చాలా రకాల వీడియోస్ కనిపిస్తాయి ఆ వీడియోస్ నుండి మీకు కావలసిన వీడియో ని ఓపెన్ చేసి మీ యొక్క వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ యాప్ ని ఉపయోగించి మీ మొబైల్ లోని వీడియోస్ ని వాల్ పేపర్ గా సెట్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
App Details
1.App name : Video Wallpaper - Set your video as Live Wallpaper
5 Comments
Vasu
ReplyDeleteNarzo
ReplyDelete50i
ReplyDelete200
ReplyDeleteVideo
ReplyDelete