How to remove photos pimples and Smoot Skin in Telugu
మనం మన మొబైల్ లో చాలా రకాల ఫొటోలు మరియు వీడియోస్ అనేవి తీసుకుంటూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు మనం తీసిన ఫోటోలలో మన ముఖంపై మొటిమలు మరియు ముడతలు కనిపిస్తూ ఉంటాయి అవి చూడడానికి చాలా వికారంగా ఉంటాయి.
అలాంటి ఫొటోస్ మరియు వీడియోలలో మీ ముఖం పై ఉన్న మొటిమలు మరియు ముడతలు తీసివేయడానికి ఉపయోగపడే ఒక యాప్ ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ యాప్ ద్వారా వికారంగా ఉన్న మీ ఫొటోస్ ని అందంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు.
మీ ముఖం పై ఉన్న మొటిమలు మరియు ముడుతలను తీసివేయవచ్చు. అలాగే మీ చర్మం కలర్ కూడా మార్చుకోవచ్చు, మీ కళ్ళను కూడా ఫొటోస్ లో స్పష్టంగా కనిపించేలా చేసుకోవచ్చు, మీ పెదాలపై లిఫ్టిక్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే మీ ముఖం పై మేకప్ చేసుకోవచ్చు.
అలాగే ఒకవేళ మీరు లావు ఉన్నట్టయితే ఈ యాప్ లో మిమ్మల్ని మీరు సన్నగా చేసుకోవచ్చు. ఈ యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి, వెంటనే ఈ యాప్ మీకు ఓపెన్ అవుతుంద. తర్వాత మీకు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి, నీ మొబైల్ లోనీ ఫొటోస్ మరియు వీడియోలు ఓపెన్ అవుతాయి అందులో మీరు దేనినైతే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీద ప్రెస్ చేయండి, వెంటనే ఆ ఫోటో లేదా ఆ వీడియో ఈ యాప్ లోకి రావడం జరుగుతుంది, తర్వాత కింద మీకు బ్యూటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి, వాటిని ఉపయోగించి మీ ఫొటోలను అందంగా మార్చుకోవచ్చు.
ఈ యాప్ ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments