How to Set Unlimited Free Telugu Hello tunes in Airtel

 How to Set Unlimited Free Telugu Hello tunes in Airtel


ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉండడమనేది సాధారణమైపోయింది, అలాగే మన భారతదేశంలో మొబైల్ వాడకం కూడా పెరిగింది. అయితే ఈ రోజు నేను మొబైల్ లో ఎయిర్ టెల్ సిమ్ వాడే వారికోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. అదేమిటంటే నేను చెప్పే ఒక ఒక ట్రిప్ ను ఉపయోగించి మీరు మీ మొబైల్ కు ఎవరైనా కాల్ చేసినప్పుడు వచ్చే కాలర్ టోన్స్ మీరు ఎలాంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు అది కూడా మీకు నచ్చిన సాంగ్, మీరు ఎన్ని సాంగ్స్ కావాలి అనుకుంటే అన్నీ ఫ్రీ గా సెట్ చేసుకోవచ్చు, అది ఎలాగని ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
వివరణ:
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. మిమ్మల్ని మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, అక్కడ మీరు మీకు సంబంధించిన ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత కింద కనపడే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి మీకు వెంటనే ఒక ఓటిపి వస్తుంది ఓటిపి అక్కడ ఎంటర్ చేయండి, తర్వాత మళ్లీ కింద కనపడే నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి మిమ్మల్ని మీ భాష సెలెక్ట్ చేసుకో మంటుంది అక్కడ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి, మళ్లీ ఈ కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిమీద ప్రెస్ చేయండి వెంటనే ఈ యాప్ ఓపెన్ అవుతుంది. 

తర్వాత ఈ యాప్ లో మీకు మన తెలుగు పాటలు అన్నీ కనిపిస్తాయి అలాగే కొన్ని ప్లేలిస్ట్ని కూడా కనిపిస్తాయి. అలాగే పైన సెర్చ్ బార్ కూడా ఉంటుంది మీకు కావలసిన సాంగ్ అందులో సెర్చ్ చేసి కూడా వినొచ్చు. తర్వాత మీకు కాల్ చేసి సాంగ్ ప్లే చేసిన తర్వాత కి, అక్కడ మీకు Hello tune ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి. 

వెంటనే మీకు యాక్టివేట్ హలో ట్యూన్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద ప్రెస్ చేయండి వెంటనే ఆ సాంగ్ మీకు మీ యొక్క హలో ట్యూన్ గా సెట్ కావడం జరుగుతుంది, ఇది మీకు ఒక నెల వరకు ఫ్రీ గా ఉంటుంది మీకు ఎలాంటి చార్జెస్ కట్ కావు. ఈ విధంగా ఎయిర్టెల్ సిమ్ వాడేవారు హలో ట్యూన్స్ ఫ్రీగా తమ నెంబర్ కు సెట్ చేసుకోవచ్చు.

పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
App Details
1.App name : Wynk Music -Songs & HelloTunes
2.Rating : 4.3
3.users : 100,000,000+
4.app review : 3,756,604
5.app Size : 29 mb
APP LINK


Reactions

Post a Comment

12 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)