WhatsApp chatting Latest Trick In 2022

WhatsApp chatting Latest Trick In 2022


సాధారణంగా మనం మన ఫ్రెండ్స్ మరియు మన గర్ల్ ఫ్రెండ్స్ తో వాట్సాప్ లో సీక్రెట్ గా చాటింగ్ చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా సీక్రెట్ మెసేజ్ వాళ్లకు వాట్స్అప్ లో పంపిస్తే, మన ఫ్రెండ్ మొబైల్ తన దగ్గర లేకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ల దగ్గర ఉన్నట్లయితే మనం పంపించిన ఆ సీక్రెట్ మెసేజ్ అనేది వాళ్ళ చదువుతారు. మనకు దానివల్ల మనకు సంబంధించిన సీక్రెట్ విషయం వేరే వాళ్ళకి తెలుస్తుంది, కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ను ఉపయోగిస్తే , మీరు పంపించిన వాట్సాప్ మెసేజెస్ అనేవి వేరే వాళ్ళు చూసిన అర్థం కాకుండా పంపించవచ్చు. ఆ మెసేజ్ కేవలం మీకు మరియు మీ ఫ్రెండ్స్ కు మాత్రమే అర్థమయ్యే విధంగా సెండ్ చెయ్యవచ్చు అది ఎలాగా ఉన్నది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక కీబోర్డ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసినట్లయితే ఈ యాప్ పర్మిషన్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి. తర్వాత డీఫాల్ట్ కీబోర్డ్ యాప్ మిమ్మల్ని సెట్ చేసుకో మంటుంది డిఫాల్ట్ కీబోర్డ్ సెట్ చేసుకోండి.

తర్వాత మీరు మీ వాట్స్అప్ చాట్ ఓపెన్ చేయండి అందులో మీరు మీ ఫ్రెండ్ కు ఏ మెసేజ్ పంపాలి అనుకుంటున్నారో అది టైప్ చేయండి, మెసేజ్ మొత్తం టైప్ చేసిన తర్వాత, నీకు కీబోర్డ్ లో లెఫ్ట్ సైడ్ ఒక లాక్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది దాని మీద ప్రెస్ చేయండి వెంటనే మీకు ఆ మెసేజ్ ఒక కోడింగ్ లోకి మారడం జరుగుతుంది, తర్వాత ఆ మెసేజ్ మీ ఫ్రెండ్ కి పంపించండి. ఆ మెసేజ్ లో ఏముందో మీ ఫ్రెండ్ చదవాలి అనుకుంటే, మీ ఫ్రెండ్ మొబైల్ లో కూడా సేమ్ ఇదే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్ ఆ మెసేజ్ ని వాట్సాప్ లో లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని పైన కనబడే త్రీ డాట్స్ మీద ప్రెస్ చేసినట్లయితే కాపీ అనే ఆప్షన్ వస్తుంది దానిమీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా, ఆ సీక్రెట్ కోడ్ లో ఏ మెసేజ్ ఉందో ఆ మెసేజ్ మీకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ ట్రిక్ ను ఉపయోగించి సీక్రెట్ కోడింగ్ పద్ధతిలో వాట్సాప్ లో చాటింగ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు క్రింద ఉన్న వీడియోని చూడండి.

APPLINK 1


Reactions

Post a Comment

0 Comments