Best 4k video live wallpapers on Android
మీరు ప్రతిరోజు మీ మొబైల్ కు చాలా రకాల వాల్ పేపర్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు అయితే మీకు మొబైల్ లో కొన్ని వాల్ పేపర్స్ మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక యాప్ ని ఉపయోగించి మీరు మీ మొబైల్ కు చాలా రకాల 4d మరియు 3d లైవ్ వాల్ పేపర్స్ మరియు వీడియో లైవ్ వాల్ పేపర్స్ మీ మొబైల్ కు సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్ అనేది మీకు ప్లేస్టోర్ లో ఉండదు కాబట్టి దానికి సంబంధించిన ఏపీకే ఫైల్ యొక్క లింకు నేను కింద ఇచ్చాను అక్కడ నుండి మీరు ఏపీకే ఫైల్ ని డౌన్ లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి కింద మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది దానిమీద ప్రెస్ చేయండి వెంటనే ఆ యాప్ మీ మొబైల్ లో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి అందులో మీకు చాలా రకాల కేటగిరీలో వాల్పేపర్స్ అనేది కనిపించడం జరుగుతుంది.
మీకు అన్నీ కూడా ఫ్రీ గానే ఉంటాయి. మీరు మీకు కావలసిన వాల్పేపర్ ని వెతుక్కొని దాన్ని ఓపెన్ చేయండి మీకు అది డౌన్లోడ్ ఓపెన్ అవుతుంది తర్వాత కింద మీకు ఒక యారో మార్కు కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి home screen & lock screen అనే ఆప్షన్ వస్తుంది దానిమీద ప్రెస్ చెయ్యగానే ఆటోమేటిగ్గా ఆ వాల్పేపర్ మీ మొబైల్ సెట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ యాప్ ని ఉపయోగించి చాలా రకాల లైవ్ వాల్ పేపర్స్ మీ మొబైల్ కి సెట్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments