Best Battery Saving Tips Double Your Mobile Battery Life in any Android
సాధారణంగా మనం మన స్మార్ట్ ఫోన్ లో చాలా రకాల యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము, దీనివల్ల మన మొబైల్ చాలా స్లో కావడం జరుగుతుంది. అలాగే ఈ యాప్స్ అనేవి మనం వాడక పోయినా సరే బ్యాక్ గ్రౌండ్ లో పని చేయడం వల్ల మన మొబైల్ లో ఛార్జింగ్ అనేది చాలా తొందరగా అయిపోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ మీరు ఉపయోగిస్తే మీ మొబైల్ లో ఎన్ని యాప్స్ మీరు ఇన్ స్టాల్ చేసిన మీ మొబైల్స్ లో లాగ్ కాదు అలాగే చార్జింగ్ కూడా తొందరగా అయిపోదు, ఎందుకంటే నేను చెప్పే ట్రిక్ ద్వారా మీ మొబైల్ లో మీరు వాడని యాప్స్ ని బ్యాక్ గ్రౌండ్ లో పని చేయకుండా చెయ్యవచ్చు. కేవలం మీరు ఉపయోగించే యాప్స్ మాత్రమే పనిచేసే విధంగా చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను..
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన నీకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ హోం స్క్రీన్ మీద మీరు మీ మొబైల్ లో ఎన్ని యాప్స్ వాడుతున్నారో చూపిస్తుంది, అలాగే కింద మీకు ఖిల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది,దానిమీద ప్రెస్ చేయండి మిమ్మల్ని accessibility పర్మిషన్ అడుగుతుంది, దానిని ఇచ్చేయండి తర్వాత మళ్లీ మీరు ఖిల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి, వెంటనే మీ మొబైల్ లోని ఆప్స్ అన్ని ఫోర్స్ స్టాప్ కావడం జరుగుతుంది.
తర్వాత నుండి మీ మొబైల్ లోని యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో పని చేయడం జరగదు మీరు ఏ యాప్స్ ఐతే వాడతారో అవి మాత్రమే పనిచేస్తాయి. దీనివల్ల మీ మొబైల్ లోని ఛార్జింగ్ తొందరగా అయిపోదు అలాగే మీ మొబైల్ లాగ్ కూడా అవ్వదు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments