Best photo editing app in 2022
సాధారణంగా మనం మన మొబైల్ లో దిగిన ఫొటోస్ అనేవి అందంగా కనిపించడం కాక చాలా రకాల ఫోటోఎడిటింగ్ అప్లికేషన్స్ అనేవి వాడుతూ ఉంటాము, వాటి ద్వారా మనం మన మొబైల్లో తీసిన ఫొటోస్ అందంగా ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటాము, కానీ ఆ యాప్స్ లలో మన ఫోటోస్ ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక యాప్ ను ఉపయోగించి మీరు కేవలం ఒక్క నిమిషంలో మీ ఫొటోస్ ని చాలా స్టైల్ గా అందంగా మార్చుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
ఈ యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడి నుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీకు ఇందులో నాలుగు ఆప్షన్స్ కనిపిస్తాయి.
అందులో మొదటిది వచ్చేసి బ్లర్ ఫోటో దాన్ని ఉపయోగించి మీరు మీ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ పూర్తిగా బ్లర్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావలసిన ఎఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేసుకోవచ్చు.
ఇందులో రెండవ ఆప్షన్ వచ్చేసి లెన్స్ బ్లర్ దీనిని ఉపయోగించి మీరు డి ఎస్ ఎల్ ఆర్ లో లాగా మీ ఫొటోస్ చుట్టూ బ్లార్ చేసుకోవచ్చు.
అలాగే ఇందులో మూడవ ఆప్షన్ని ఉపయోగించి మీ ఫొటోస్ పైన చాలా రకాల లైటింగ్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావలసిన కలర్లో ఎఫెక్ట్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు.
నాలుగవ ఆప్షన్ని ఉపయోగించి మీరు ఈ ఫొటోస్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేసి బ్యాక్ గ్రౌండ్ లో మీకు నచ్చిన కలర్ ని ఒక లైన్స్ లాగ సెట్ చేసుకోవచ్చు.
ఈ యాప్ ని ఎలా వాడాలో తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments