How To Apply Photos On Charging Animation Background

How To Apply Photos On Charging Animation Background 

మనం ప్రతిరోజు మన మొబైల్ కి చార్జింగ్ అనేది పెడుతూ ఉంటాము, అయితే మన మొబైల్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ యానిమేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఆ చార్జింగ్ యానిమేషన్స్ మనం చేంజ్ చేసుకోవడానికి మొబైల్ లో వేరే ఆప్షన్ అనేది ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ను ఉపయోగించి, మీరు మీ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టినప్పుడు, మీ ఫొటోస్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడి నుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి, మిమ్మల్ని కొన్ని ఫార్మేషన్ అడుగుతుంది, వాటిని చేయండి వెంటనే మీ మొబైల్ లో యాప్ ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన తర్వాత షూస్ ఫొటోస్ అన్ని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి వెంటనే మీ మొబైల్ లోని ఫొటోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. ఆ ఫొటోస్ లలో మీరు మీ మొబైల్ కి చార్జింగ్ పెట్టగానే ఏ ఫోటోస్ రావాలి అనుకుంటున్నారో వాటిని సెలక్ట్ చేసుకోండి. తర్వాత పైన మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి. వెంటనే ఆ ఫొటోస్ అన్నీ ఈ యాప్ లోకి వస్తాయి. అలాగే మీకు పక్కన సెట్టింగ్స్ బటన్ కనిపిస్తుంది కావాలనుకుంటే మీరు ఇందులో సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అవసరం లేదనుకుంటే వాటిని వదిలేయండి. మీరు ఇక నుండి మీ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టగానే చార్జింగ్ యానిమేషన్ కు బదులుగా మీరు సెలెక్ట్ చేసుకున్న ఫొటోస్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ యాప్ ని ఉపయోగించి మీ మొబైల్ కి ఛార్జింగ్ చేసినప్పుడు మీ ఫొటోస్ వచ్చేలా సెట్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న ఈ వీడియోని చూడండి.
App Details
1. App name: Battery Charging Photo
2. Rating: 4.3
3. users: 500 k
4. app review: 1030
5. app Size: 5.9 Mb
APP LINK


Reactions

Post a Comment

0 Comments