How To Transfer Data Android to iphone in 2022

 How To Transfer Data Android to iPhone in 2022

సాధారణంగా మనం ఆండ్రాయిడ్ మొబైల్ లోని ఫొటోస్ లేదా వీడియోస్ అనేవి ఐఫోన్ లో కి పంపాలి అనుకుంటే మనం కంప్యూటర్ ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ను ఉపయోగించి మీరు సులభంగా ఆండ్రాయిడ్ మొబైల్ లోని ఫొటోస్ లేదా వీడియోస్ ని ఐఫోన్ లోకి, అలాగే ఐఫోన్ లోని ఫొటోస్ లేదా వీడియోస్ ని ఆండ్రాయిడ్ మొబైల్ లోకి చాలా స్పీడ్ గా పంపించుకోవచ్చు అది ఎలాగా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.

దీని కొరకు ముందు మీరు మీ యొక్క ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ సంబంధించిన నకిలీ యాప్స్ యాపిల్ స్టోర్ మరియు ప్లే స్టోర్ లో చాలా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడినుండి మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ లో ఈ యాప్ ని ఓపెన్ చేయండి. ముందుగా ఆండ్రాయిడ్ మొబైల్ లో యాప్ ఓపెన్ చేసాక అందులో మీకు షేర్ ,ios అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ఓపెన్ చెయ్యండి మిమ్మల్ని కొన్ని ఫార్మేషన్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి. వెంటనే మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది, 

తర్వాత మీ మీరు మీ ఐ ఫోన్ లో ఈ యాప్ ఓపెన్ చేయండి అందులో మీకు షేర్ టు ఆండ్రాయిడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి మీకు ఒక స్కానర్ వస్తుంది దానితో మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని క్యూ ఆర్ కోడ్ ని స్కాన్ చేయండి. వెంటనే మీ 2 మొబైల్ కి కనెక్ట్ అవుతాయి. తర్వాత కింద మీకు సెండ్ ఫైల్స్ అని ఉంటుంది దాని మీద ప్రెస్ చేయండి మీ మొబైల్ లోని ఫొటోస్ లేదా వీడియోస్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. 

వాటిలో మీరు ఏవైతే అవతలి మొబైల్ లోకి పంపించాలి అనుకుంటున్నారో వాటిని సెలక్ట్ చేసుకుని కింద కనపడే సెండ్ ఫైల్స్ అనే అక్షరం మీద ప్రెస్ చేయండి. వెంటనే ఆ యొక్క ఫొటోస్ లేదా వీడియో  అవతలి మొబైల్ లోకి వెళ్లడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్ మొబైల్ లోకి ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐ ఫోన్ కి వీడియోస్ లేదా ఫొటోస్ అనేవి పంపించుకోవచ్చు.

పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.

App Details
1. App name: Share Karo: Transfer, Share it
2. Rating: ANDROID: 4.4, IPHONE: 3.9
3. users : ANDROID: 50,000,000+
4. app review: ANDROID: 226,838, IPHONE: 612
5. app Size: ANDROID: 21 MB, IPHONE: 58 MB
APP LINK ANDROID
APP LINK I PHONE




Reactions

Post a Comment

2 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)