Whatsapp live location tracking New Feature in 2022
సాధారణంగా మన ఫ్రెండ్స్ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ కొన్నిసార్లు మనకు తెలియకుండా చాలా రకాల ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. అయితే కొన్ని సార్లు వాళ్ళు,ఎక్కడ ఉన్నారు అని అడిగితే సరిగ్గా వాళ్ళు ఉన్న ప్లేస్ చెప్పరు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ ను ఉపయోగిస్తే మీరు వాట్సాప్ ద్వారా మీరు వాళ్ల మొబైల్ కు ఒక్క మెసేజ్ పంపిస్తే చాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది లైవ్ లొకేషన్ మీ మొబైల్ కు రావడం జరుగుతుంది దాని ద్వారా మీరు వాళ్లు ఎక్కడున్నారో ఈజీగా తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందే మీరు ఎవరి మొబైల్ కు సంబంధించిన లొకేషన్ మీ మొబైల్ లో చూడాలనుకుంటున్నారో వాళ్ల మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి, మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి. తర్వాత వెంటనే మీకు ఈ యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది.
ఓపెన్ అయిన తర్వాత కింద మీకు క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేయండి, తర్వాత మీకు మెసేజ్ రిసీవ్డ్ ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ మీరు లొకేషన్ అని టైప్ చేయండి తర్వాత కింద మీకు సెండ్ బ్యాటరీ లెవెల్ అలాగే సెండ్ నెట్వర్క్ క్వాలిటీ ఆప్షన్స్ కనిపిస్తాయి వాటి మీద టిక్ మార్క్ చేయండి కింద మీకు కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
0 Comments