Best Call Recording App playstore in 2022
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు దగ్గర మొబైల్ ఉండడం సాధారణం అయిపోయింది, అదే కాకుండా మన ఇంటిలో పిల్లలు మరియు ఫ్యామిలీ నెంబర్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ అనేది ఉంటుంది. కానీ వాళ్లు కొన్ని సార్లు తప్పుడు మార్గాలు లోకి వెళ్లి ఎవరికి పడితే వాళ్ళుకు ఫోన్లు చేసి ఇబ్బందుల్లో పడుతుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో పిల్లల దగ్గర మొబైల్ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తున్నారు వాళ్లు ఎలాంటి వ్యక్తులతో ఫోన్ మాట్లాడుతున్నారు అని తెలుసుకోవడం ప్రతిసారి కుదరని పని, కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ ను ఉపయోగించి మీరు, మీ పిల్లలు కావచ్చు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళు ప్రతిరోజు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది మీ మొబైల్ లో వాయిస్ రికార్డింగ్ తో సహా వినొచ్చు అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను,హెచ్చరిక:- ఈ ట్రిక్ మీరు కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉపయోగించండి, ఇల్లీగల్ పనులకు ఉపయోగించకండి.
దీని కొరకు ముందు మీరు అవతలి వాళ్ళ మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను, అక్కడి నుండి మీరు ఈ యాప్ ని మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి.
ఓపెన్ చేయగానే మిమ్మల్ని కొన్ని అనుమతులు అడుగుతుంది, వాటిని ఇచ్చేయండి. తర్వాత ఈ యాప్ ని మీరు ఓపెన్ చేసాక కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది, అందులో ముందుగా మీరు నోటిఫికేషన్స్ సంబంధించిన సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ఆఫ్ చేయండి, అలాగే కాలర్ ఐడి కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి వాటిని కూడా ఆప్ చేయండి.
తర్వాత కొంచెం కింద మీరు చూసినట్లయితే లింక్ టు గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయండి, అందులో మీరు లింక్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి మీ మొబైల్ లోని, గూగుల్ డ్రైవర్ కు సంబంధించిన మెయిల్ ఐడి ఇచ్చి, మీ మొబైల్ లోని గూగుల్ డ్రైవ్ కి ఈ అప్లికేషన్ ని లింక్ చేయండి, అలాగే కింద మీకు అనే బుల్ ఆటో సింగ్ ఇలా మూడు ఆప్షన్స్ కనిపిస్తే వాటిని ఆన్ చేయండి.
తర్వాత మీరు అవతలి వాళ్ల మొబైల్ లో యాప్ లాక్ ఓపెన్ చేసి, ఈ కాల్ రికార్డింగ్ యాప్ ని హైడ్ చేయండి. తర్వాత అవతలి వాళ్ల మొబైల్ వాళ్ళకి ఇచ్చేయండి. ఇకనుండి వాళ్లు వాళ్ల మొబైల్ లో ఏ కాల్ మాట్లాడిన ఆ కాల్ బ్యాక్ గ్రౌండ్ లో రికార్డింగ్ అయి, మీయొక్క గూగుల్ డ్రైవ్ లోకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ ట్రిక్ ని ఉపయోగించే మీ ఇంట్లోని పిల్లలు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మీకు తెలియని వాళ్ళతో ఫోన్ అనవసరమైన కాల్స్ మాట్లాడినట్లయితే మీరు తెలుసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు క్రింది వీడియోని చూడండి...
0 Comments