Enable Edge Lighting Effect For WhatsApp Notifications

Enable Edge Lighting Effect For WhatsApp Notifications


మన మొబైల్ లో మనకు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ నుండి చాలా రకాల మెసేజెస్ వస్తూ ఉంటాయి. అయితే ఆ మెసేజెస్ అనేవి మన మొబైల్ స్క్రీన్ లాక్ చేసినప్పుడు వచ్చినట్లయితే మనం ఒకవేళ మొబైల్ కు దూరంగా ఉన్నట్లయితే, మనకు ఏ మెసేజెస్ వచ్చిన కానీ సరిగ్గా తెలియదు అలాగే, అలాగే కొన్నిసార్లు ఏ యాప్ కు మెసేజ్ వచ్చింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మనం మొబైల్ యొక్క స్క్రీన్ లాక్ ఓపెన్ చేసి చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక యాప్ ని మీరు మీ మొబైల్ లో ఉపయోగిస్తే, వాట్సాప్ లో కానీ లేదా ఇంస్టాగ్రామ్ లో కానీ ఏవైనా మెసేజెస్ వచ్చినట్లయితే వెంటనే మీ మొబైల్ యొక్క స్క్రీన్ హెడ్జ్ పక్కల లైటింగ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది.

అలాగే స్క్రీన్ మధ్యలో ఏ యాప్ కైతే మెసేజ్ వచ్చిందో ఆ యాప్ కు సంబంధించిన లోగో కూడా కనిపించడం జరుగుతుంది దీని ద్వారా మీరు ఏ యాప్ కు మెసేజ్ వచ్చింది అని ఈజీగా తెలుసుకోవచ్చు, మీరు కూడా ఈ విధంగా మీ మొబైల్ లో ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
ఈ యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ యాప్ అనేది మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి, వెంటనే యాప్ అనేది మీకు ఓపెన్ అవుతుంది.

ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీకు చాలా రకాల సెట్టింగ్స్ అనేవి కనిపించడం జరుగుతుంది, అందులో ముందుగా మీకు ఆల్ యాప్స్ అని ఉంటుంది, దాన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీ మొబైల్ లోని యాప్స్ అన్ని కనిపించడం జరుగుతుంది. వాటిలో ఏ యాప్ కి మెసేజ్ వస్తే మీకు ఎలర్ట్ కావాలనుకుంటున్నారో ఆ యాప్ కు సంబంధించిన సెట్టింగ్ అనేది ఆన్ చేయండి.
తర్వాత పక్కనే మీకు లైటింగ్ ఎఫెక్ట్ కలర్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కావాలనుకుంటే అక్కడ మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత వెనక్కి వచ్చేయండి. కొంచెం కింద మీరు చూసుకున్నట్లయితే అనే బుల్ ఎడ్జ్ లైటింగ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు ఆన్ చేయండి. అలాగే మళ్ళీ కొంచెం కిందికి వచ్చినట్లయితే, సౌ యాప్ ఐకాన్ సం ఉంటుంది, దాన్ని ఆన్ చేయండి.
ఇలా ఇంకా కింద మీకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటే మీకు కావలసిన సెట్టింగ్స్ అని ఆన్ చేసుకోండి. తర్వాత నుండి మీకు మీరు సెట్ చేసుకున్న యాప్ కు ఏవైనా మెసేజెస్ వచ్చినట్లయితే మీ మొబైల్ యొక్క స్క్రీన్ మీద లైటింగ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది అలాగే ఆ యాప్ కు సంబంధించిన లోగో కూడా మీకు కనిపిస్తుంది.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
App Details
1. App name: NotifyEdge - AMOLED Edge Lighting
2. Rating: 3.6
3. users: 100,000+
4. app review: 1,768
5. app Size: 4.2 MB
APP LINK


Reactions

Post a Comment

0 Comments