How to Make Instagram Reels With Pictures in 2022
సాధారణంగా మనం ప్రతిరోజు మన ఫోటోస్ అనేవి వాట్సాప్ మరియు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాము. అయితే ఈ రోజు నేను చెప్పే ఒక ట్రిక్ ను ఉపయోగించి, మీరు మీ ఫొటోస్ తో అదిరిపోయే వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఫొటోస్ యొక్క బ్యాక్ గ్రౌండ్ లో మీకు నచ్చిన పాటను సెట్ చేసుకోవచ్చు అలాగే మీ ఫొటోస్ పైన చాలా రకాల ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఫొటోస్ అన్నింటిని ఒక వీడియో లాగా క్రియేట్ చేసుకోవచ్చు, అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ యాప్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి, వెంటనే మీ మొబైల్ లోని ఫొటోస్ అన్ని కనిపించడం జరుగుతుంది అందులోనుండి మీరు ఏ ఫోటోస్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారు వాటిని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత కింద మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి, వెంటనే ఆ ఫోటోస్ అన్నీ ఈ యాప్ లోకి రావడం జరుగుతుంది.
తర్వాత కింద మీకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన పాటని మీ ఫొటోస్ ఒక బ్యాక్ గ్రౌండ్ లో యాడ్ చేసుకోవచ్చు, అలాగే కింద మీకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద ప్రెస్ చేసినట్లయితే, నీకు చాలా రకాల ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది, మీరు దేని మీద ప్రెస్ చేస్తే ఎఫెక్ట్ మీయొక్క ఫోటో కి యాడ్ చేయడం జరుగుతుంది, అలాగే మీకు టెక్స్ట్ యాడ్ చేసుకుని ఆప్షన్ కూడా ఉంటుంది.
ఇవే కాదు మీరు మీ ఫొటోస్ కు మీకు నచ్చిన ఫిల్టర్స్ కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు ఈ యాప్ లో, నీకు నచ్చిన విధంగా మీయొక్క ఫొటోస్ ని వీడియో లాగా ఎడిటింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది దానిమీద ప్రెస్ చేయగనే ఆటోమెటిగ్గా ఆ వీడియో మీ మొబైల్ లో సేవ్ కావడం జరుగుతుంది.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియో చూడండి.
0 Comments