how to install ios 14 on any android
⭐ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమిటంటే, apple iphone వాడాలి అని అనుకుంటూ ఉంటారు కానీ అది ఎక్కువ రేటు ఉండడం వల్ల ఎవరు దాన్ని కొనలేకపోతున్నారు. ఐఫోన్ కొనలేని ప్రతి ఒక్కరూ ఆండ్రాయిడ్ ఫోన్ చాలా తక్కువ ధరకు వస్తుంది కాబట్టి దాన్ని వాడుతున్నారు. కానీ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే ఈ యాప్ ని ఉపయోగించి మీరు మీయొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ని, ఐఫోన్ లేటెస్ట్ వర్షన్ iOS 14 ఏదైతే ఉంటుందో దాని,లాగా మీ ఆండ్రాయిడ్ మొబైల్ ని మార్చుకోవచ్చు.⭐మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ లో అప్లికేషన్ ని ఉపయోగించినట్లయితే చూడడానికి మీ మొబైల్ ఐ ఫోన్ లాగానే ఉంటుంది. అందులో ఆపరేటింగ్ సిస్టం యాప్ ఐకాన్స్, నోటిఫికేషన్ బార్, కంట్రోల్ సెంటర్, మొత్తం అన్ని, ఐ ఫోన్ లో అయితే ఏ విధంగా ఉంటాయి, ఆ విధంగా మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ లో కూడా చేంజ్ కావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది. దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.⭐యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి, మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది వాటిని ఇచ్చేయండి. తర్వాత ఈ యాప్ ఓపెన్ కావడం జరుగుతుంది. వెంటనే ఈ యాప్ మిమ్మల్ని డిఫాల్ట్ లాంచర్ గా అప్లికేషన్ సెట్ చేసుకో మంటుంది, మీరు ఈ యొక్క అప్లికేషన్ ని డిఫాల్ట్ లాంచర్ గా సెట్ చేసుకోండి. ఇకనుండి మీ ఆండ్రాయిడ్ మొబైల్ మొత్తం ఐఫోన్ లా మారడం జరుగుతుంది. మీ మొబైల్ ని ఎవరైనా చూసినా సరే, మీది ఐఫోన్ అని అనుకుంటారు. ఆ విధంగా మీ మొబైల్ మొత్తం చేంజ్ కావడం జరుగుతుంది.
⭐ఈ అప్లికేషన్ ఎలా వాడాలో పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఉన్న వీడియోని చూడండి.
⭐App Details
1.App name : Phone 13 Launcher, OS 15
2.Rating : 4.5
3.users : 50,000,000+
4.app review : 590,652
5.app Size : 38 MB
1.App name : Phone 13 Launcher, OS 15
2.Rating : 4.5
3.users : 50,000,000+
4.app review : 590,652
5.app Size : 38 MB
⭐APP LINK
16 Comments
Vinod
ReplyDeleteApp adhira babu
ReplyDeleteShiva
ReplyDeleteLink open chesina app chupinchatam ledu y
ReplyDeleteAvunu bro
DeleteHi
ReplyDeleteAnna link akda undi
ReplyDeleteSa
ReplyDeleteAsalu app adi bro
ReplyDeletebaburamesh3026@gmail.com
ReplyDeletebaburamesh3026@gmail.com
ReplyDeleteMahesh
ReplyDeleteKk
ReplyDeleteRey link ledu ra
ReplyDeleteRey link ledu ra
ReplyDeleteLink ledh bro
ReplyDelete