How to recovery lost Applock vault photos in Android

How to recovery lost Applock vault photos in Android


సాధారణంగా మనం మనకు సంబంధించిన సీక్రెట్ ఫొటోస్, వేరే వాళ్ళు చూడకుండా ఉండటం కొరకు, మన మొబైల్ లో, ఏదో ఒక యాప్ లాక్ అప్లికేషన్ ని ఉపయోగించి మన ఫోటోస్ అందులో సీక్రెట్ లాక్ సెట్ చేసుకొని దాచుకుంటాము. కానీ కొన్నిసార్లు మనం అనుకోకుండా ఆ యాప్ లాక్ అప్లికేషన్ ని అన్ఇన్స్టాల్ చేసినట్లయితే, ఆ యాప్ లాక్ అప్లికేషన్ తో పాటు మన ఫొటోస్ కూడా డిలీట్ కావడం జరుగుతుంది. మళ్లీ మనం వాటిని తిరిగి చూడడానికి వీలు ఉండదు.
కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మీరు. యాప్ లాక్ అప్లికేషన్ లో పోగొట్టుకున్న ఫొటోస్ మళ్లీ తిరిగి పొందవచ్చు, ఇవి అనే కాదు మీరు పొరపాటున డిలీట్ చేసిన ఫొటోస్ కూడా ఈ అప్లికేషన్ లో, ఈజీగా మీరు తిరిగి పొందవచ్చు, అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
యాప్ వివరణ.
ఈ యాప్ కి సంబంధించిన డౌన్లోడ్ లింకు నేను కింద ఇచ్చాను. అక్కడినుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, ఇది మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది. దీని పేరు వచ్చేసి Hidden images finder - show hidden files, ఈ యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి.
ఓపెన్ చేయగానే ఈ యాప్ లో మీకు Find Image అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. వెంటనే మీకు, మీరు యాప్ లాక్ అప్లికేషన్లు పోగొట్టుకున్న ఫొటోస్ అన్ని రావడం జరుగుతుంది. అవి అనే కాదు మీరు ఇంత ముందుకు డిలీట్ చేసిన ఫొటోస్ కూడా ఇందులో రావడం జరుగుతుంది.

అందులో నుండి మీరు ఏ ఫోటోస్ అయితే కావాలనుకుంటున్నారో వాటినన్నిటిని సెలెక్ట్ చేసుకొని పైన మీకు ఒక recycle bin సింబల్ కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి. వెంటనే మీకు ఆ ఫొటోస్ అన్నీ మీ మొబైల్ లో రికవరీ కావడం జరుగుతుంది.
ఈ విధంగా మీరు ఈ అప్లికేషన్ ని ఉపయోగించి మీరు యాప్ లాక్ అప్లికేషన్లు పోగొట్టుకున్న ఫొటోస్ మరియు మీరు ఇంతకుముందు డిలీట్ చేసిన ఫొటోస్ అన్ని తిరిగి పొందవచ్చు.
⭐పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.

App Details
1.App name : Hidden images finder - Show hidden files
2.Rating : 3.0
3.users : 10,000+
4.app review : 384
5.app Size : 5.2 MB
APP LINK.


Reactions

Post a Comment

8 Comments

  1. Bro nenu chesanu but find image open chesanu tarwata found avuthunaye kani last back vosthundhi bro ela bro

    ReplyDelete
  2. Phone reset ayindh calculator app lo data yala recovery cheyali

    ReplyDelete
  3. Bro ravatledhu ela bro edho oka trick cheppanddi bro please different different Mobile ki different setting unttadhi ani chuyisthundhi bro ela bro

    ReplyDelete
Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)