How to cut audio songs on ringtone in mobile without an app
మీరు మీ మొబైల్ కు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు వినపడటానికి చాలా రకాల రింగ్టోన్స్ అనేవి పెడుతుంటారు, కొన్నిసార్లు మీరు రింగ్టోన్స్ కొరకు చాలా వెబ్ సైట్స్ లో వెతికి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మీ దగ్గర ఏదైనా పాట ఉన్నట్లయితే మీకు కావలసిన వరకు కట్ చేసుకుని రింగ్ టోన్ గా సెట్ చేసుకోవడం కొరకు చాలారకాల ఎడిటింగ్ యాప్స్, మీ మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకుని ఆ పాటలను రింగ్ టోన్స్ గా కట్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక వెబ్ సైట్ ని ఉపయోగించి మీ మొబైల్ లోని mp3 సాంగ్స్ ని మీకు కావలసిన అంతవరకుm రింగ్ టోన్ గా కట్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ కు సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను. అక్కడినుండి ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఈ వెబ్ సైట్ ని మీరు ఎలా ఉపయోగించాలో వివరిస్తాను.
వివరణ.
ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయగానే open file అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్, వెంటనే మీ మొబైల్ లోని mp3 సాంగ్స్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది, అందులోనుండి మీరు ఏ సాంగ్ ని కట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. వెంటనే ఆ యొక్క mp3 సాంగ్స్ ఈ వెబ్ సైట్ లోకి రావడం జరుగుతుంది.

తర్వాత మీకు ఆ సాంగ్ ని మీరు ఎంతవరకు కావాలనుకుంటున్నారో అంతవరకు కట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ను ఉపయోగించే మీరు సాంగ్ ఎంతవరకు అనుకుంటుందో అంతవరకు కట్ చేసుకోండి తర్వాత మీకు సేవ్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి.
మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్ గా మీరు కట్ చేసుకున్న mp3 సాంగ్ మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ వెబ్ సైట్ ని ఉపయోగించి మీ మొబైల్ లోని mp3 సాంగ్స్ ని మీకు కావలసిన అంతవరకు కట్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
3 Comments
PUBLISH
ReplyDelete👍
ReplyDeleteSuper
ReplyDelete