How To Set Price Drop Alert on amazon

How To Set Price Drop Alert on amazon

సాధారణంగా మనం అమెజాన్ యాప్ లో చాలా రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు వస్తువులకు సంబంధించిన ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి. ఆ ధరలు అనేవి ఎప్పుడు పెరుగుతున్నాయి ఎప్పుడు తగ్గుతున్నాయి అనేది తెలుసుకోవడం కొంచెం కుదరని పని కానీ ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ మీరు ఉపయోగిస్తే, అమెజాన్ లో మీరు కొనాలి అనుకున్న వస్తూ ధర ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
దీనికొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఉంటుంది దానికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడ నుండి మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మిమ్మల్ని లాగిన్ విత్ గూగుల్  వితౌట్ sign ing ఆప్షన్ వస్తుంది, మీరు without signing అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి తర్వాత మీకు క్లిక్ here అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద ప్రెస్ చేయండి వెంటనే ఈ యాప్ మీకు ఓపెన్ అవుతుంది.
ఓపెన్ అయిన తర్వాత ఈ యాప్ ప్ లో మీకు అమెజాన్ వెబ్సైట్ కనిపిస్తుంది, అందులో మీకు అమెజాన్ లోని అన్ని వస్తువులు ఉంటాయి అయితే పైన మీకు యునైటెడ్ స్టేట్ అని సెలెక్ట్ చేసి ఉంటుంది అక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు అమెజాన్ లో ఏ వస్తువు అయితే కొనాలనుకుంటున్నారా దాన్ని ఓపెన్ చేయండి అక్కడ కింద మీకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది దాని మీద ప్రెస్ చేయండి, మీకు ట్రాక్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ వస్తుంది మళ్లీ దాని మీద ప్రెస్ చేయండి కింద మీకు నోటిఫై మీ వెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ ప్రెస్ చేసి  at every change అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. 

తర్వాత కింద మీకు ట్రాక్ ప్రోడక్ట్ అని వస్తుంది దాని మీద ప్రెస్ చేయండి ఇకనుండి ఆ వస్తువు రేటు ఎప్పుడు తగ్గినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. దీని ద్వారా మీకు కావలసిన వస్తువులు రేటు ఎప్పుడు తగ్గిన మీరు వెంటనే తెలుసుకోవచ్చు.
పూర్తి వివరాల కొరకు కింద ఉన్న వీడియోని చూడండి.
App Details
1. App name: Reprice: Amazon price tracker
2. Rating: 4.2
3. users: 10,000+
4. app review: 209
5. app Size: 58 mb
APP LINK


Reactions

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)