🌟ప్రస్తుత కాలంలో లో చాలా వరకు పెళ్లిలో లేదా ఏదైనా ఫంక్షన్స్ లో డీజే సాంగ్స్ వినడం వాటికి డాన్సులు వేయడం ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆ డిజె సాంగ్స్ మధ్యలో ఎడిటింగ్ చేసిన వారి పేరు వస్తూ ఉంటుంది. మీరు కూడా మీకు నచ్చిన పాటకు మధ్యలో లో మీ పేరు వచ్చే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను నీకు వివరిస్తాను.
🌟వివరణ..
🌟దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని పేరు వచ్చేసి Dj name mixer mix my name ఇది మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
🌟ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి మిమ్మల్ని ఒక ఫార్మేషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ ఇవ్వండి.
🌟తర్వాత మీకు ఈ యాప్ ఓపెన్ అవుతుంది అందులో మీకు రెడ్ కలర్ లో ఒక స్టార్ట్ బటన్ కనిపిస్తుంది, దానిమీద మీరు ప్రెస్ చేయండి, వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ రావడం జరుగుతుంది.
🌟వెంటనే మీకు మీ పేరుతో ఒక డిజె సాంగ్ క్రియేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈజీగా మీకు నచ్చిన డీజే సాంగ్ మధ్యలో మీ పేరుని అనేది యాడ్ చేసుకోవచ్చు.
ఇందులో రెండో యాప్ పేరు వచ్చేసి Narrotors voice ఇందులో మీరు మీ మీ పేరుతో ఒక వాయిస్ ని క్రియేట్ చేయవచ్చు అది కూడా మీకు నచ్చిన వాయిస్ లో, ఇందులో మీకు రోబో వాయిస్ గర్ల్ వాయిస్ చాలా ఉంటాయి.
సెలెక్ట్ చేసుకుని, మీ నేమ్ తో వాయిస్ క్రియేట్ చేసి ఆ వాయిస్ ని మొబైల్ లో సేవ్ చేసుకోవచ్చు. యాప్ సంబంధించిన లింక్ కింద ఇచ్చాను అక్కడినుండి డౌన్లోడ్ చేసుకోండి.
🌟అప్లికేషన్ ఎలా వాడాలో కింద ఉన్న వీడియోలో చూసి తెలుసుకోండి.
App Details
1. App name: Dj Name Mixer: Mix My Name
2. Rating: 3.8
3. users: 500,000+
4. app review: 806
5. app Size: 22 MB
APP LINK
ఇందులో మూడవ యాప్ పేరు వచ్చేసి Cross Dj ఈ యాప్ ని ఉపయోగించి మీరు మీ మొబైల్ లో ఉండే రెండు పాటలను కలిపి ఒక పాటగా తయారు చేయవచ్చు.
అలాగే మధ్యలో మీకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. అలాగే ఇందులో వాయిస్ మ్యూజిక్ మీకు కావలసినంత పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు.
అలాగే కొన్ని వాయిస్ లు కూడా ఇందులో కలుపుకోవచ్చు మ్యూజిక్ ని మీకు నచ్చిన స్పీడ్ లో సెట్ చేసి ఒక డీజే సాంగ్ ని క్రియేట్ చేయవచ్చు. యాప్ కు సంబంధించిన లింకు కింద ఇచ్చాను అక్కడినుండి డౌన్లోడ్ చేసుకోండి.
⭐Third App Details
1. App name: Cross DJ - DJ mixer app
2. Rating: 4.2
3. users: 10,000,000+
4. app review: 150K
5. app Size: 39 MB
2. Rating: 4.2
3. users: 10,000,000+
4. app review: 150K
5. app Size: 39 MB
CROSS DJ APP LINK
16 Comments
Bro super
ReplyDeleteDj anji g
ReplyDeleteDj anji g
ReplyDeleteramavathpavan58fh@gmail.com
ReplyDeleteApp name
ReplyDeleteApp namw
Eswar
ReplyDeleteDj Hanuma plg
ReplyDeleteDj abhi. Tg
ReplyDeleteDj abhi. Tg
ReplyDeleteDj champath rg
ReplyDeleteSomunaidu
ReplyDeleteDj aravind rachuloor
ReplyDeleteDj Balu
ReplyDeleteDj shiva
ReplyDeleteDj sai
ReplyDeleteDj sai
ReplyDelete