How to create DJ song with your own name

How to create DJ song with your own name

🌟ప్రస్తుత కాలంలో లో చాలా వరకు పెళ్లిలో లేదా ఏదైనా ఫంక్షన్స్ లో డీజే సాంగ్స్ వినడం వాటికి డాన్సులు వేయడం ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఆ డిజె సాంగ్స్ మధ్యలో ఎడిటింగ్ చేసిన వారి పేరు వస్తూ ఉంటుంది. మీరు కూడా మీకు నచ్చిన పాటకు మధ్యలో లో మీ పేరు వచ్చే విధంగా ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను నీకు వివరిస్తాను.
🌟వివరణ..
🌟దీని కొరకు ముందు మీరు మీ మొబైల్ లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని పేరు వచ్చేసి  Dj name mixer mix my name ఇది మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది దీనికి సంబంధించిన లింకు నేను కింద ఇచ్చాను అక్కడనుండి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి.
🌟ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి మిమ్మల్ని ఒక ఫార్మేషన్ అడుగుతుంది, ఆ పర్మిషన్ ఇవ్వండి.
🌟తర్వాత మీకు ఈ యాప్ ఓపెన్ అవుతుంది అందులో మీకు రెడ్ కలర్ లో ఒక స్టార్ట్ బటన్ కనిపిస్తుంది, దానిమీద మీరు ప్రెస్ చేయండి, వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ రావడం జరుగుతుంది.


🌟
అందులో మీరు text speech అనే ఆప్షన్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక మీరు ఏ పేరుతో డీజే సాంగ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ పేరు అక్కడ ఎంటర్ చేయండి.


🌟
తర్వాత మీరు కింద కనపడే నెక్స్ట్ బటన్ మీద ప్రెస్ చేయండి, వెంటనే మీ మొబైల్ లో ని సాంగ్స్ అన్ని ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఏ సాంగ్ కి అయితే మీ పేరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మీకు మిక్స్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది దానిమీద ప్రెస్ చేయండి.



🌟వెంటనే మీకు మీ పేరుతో ఒక డిజె సాంగ్ క్రియేట్ కావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఈజీగా మీకు నచ్చిన డీజే సాంగ్ మధ్యలో మీ పేరుని అనేది యాడ్ చేసుకోవచ్చు.


ఇందులో రెండో యాప్ పేరు వచ్చేసి Narrotors voice ఇందులో మీరు మీ మీ పేరుతో ఒక వాయిస్ ని క్రియేట్ చేయవచ్చు అది కూడా మీకు నచ్చిన వాయిస్ లో, ఇందులో మీకు రోబో వాయిస్ గర్ల్ వాయిస్ చాలా ఉంటాయి.
సెలెక్ట్ చేసుకుని, మీ నేమ్ తో వాయిస్ క్రియేట్ చేసి ఆ వాయిస్ ని మొబైల్ లో సేవ్ చేసుకోవచ్చు. యాప్ సంబంధించిన లింక్ కింద ఇచ్చాను అక్కడినుండి డౌన్లోడ్ చేసుకోండి. 

🌟అప్లికేషన్ ఎలా వాడాలో కింద ఉన్న వీడియోలో చూసి తెలుసుకోండి.

App Details
1. App name: Dj Name Mixer: Mix My Name
2. Rating: 3.8
3. users: 500,000+
4. app review: 806
5. app Size: 22 MB
APP LINK
ఇందులో మూడవ యాప్ పేరు వచ్చేసి Cross Dj ఈ యాప్ ని ఉపయోగించి మీరు మీ మొబైల్ లో ఉండే రెండు పాటలను కలిపి ఒక పాటగా తయారు చేయవచ్చు. 
అలాగే మధ్యలో మీకు నచ్చిన మ్యూజిక్ యాడ్ చేయొచ్చు. అలాగే ఇందులో వాయిస్ మ్యూజిక్ మీకు కావలసినంత పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. 

అలాగే కొన్ని వాయిస్ లు కూడా ఇందులో కలుపుకోవచ్చు మ్యూజిక్ ని మీకు నచ్చిన స్పీడ్ లో సెట్ చేసి ఒక డీజే సాంగ్ ని క్రియేట్ చేయవచ్చు. యాప్ కు సంబంధించిన లింకు కింద ఇచ్చాను అక్కడినుండి డౌన్లోడ్ చేసుకోండి.
Third App Details
1. App name: Cross DJ - DJ mixer app
2. Rating: 4.2
3. users: 10,000,000+
4. app review: 150K
5. app Size: 39 MB
CROSS DJ APP LINK
Reactions

Post a Comment

16 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)